About Movie Success -1:
Apr
27
Posted by kinosappi.blogspot.in
About
Movie Success -1:
Nothing will work if you don’t have
1.Interesting
Character
2.Good
story to tell .
ఉదాహరణ :
n కిక్
సినిమా లో ఇంటరెస్టింగ్ క్యారక్టర్ వుంది
కాబట్టే సినిమా అంతగా వర్కౌట్ అయ్యింది .
n 3
ఇడియట్స్ సినిమా ..పికే సినిమా లలో ఏమి
వుంది ? ఇంటరెస్టింగ్ క్యారక్టర్ వుంది...కాబట్టి అవి బ్లాక్ బస్టర్ లు అయ్యాయి
...
-------------------------------------------------------------
గజిని సినిమా లో ఇంటరెస్టింగ్ స్టోరీ వుంది కాబట్టే సినిమా కోట్లు కొల్లగొట్టింది .
గజిని సినిమా లో ఇంటరెస్టింగ్ స్టోరీ వుంది కాబట్టే సినిమా కోట్లు కొల్లగొట్టింది .
n లగాన్
, రంగ్డే బసన్తి ,కహానీ ,సత్యా ,కంపెనీ , చక్ డే ఇండియా ఇలా హిట్ అయిన ప్రతీ సినిమా లో మంచి స్టోరీ
తప్పక వుంటుంది ...
0 comments:
Post a Comment