About Conflict Generation :
Apr
25
Posted by kinosappi.blogspot.in
Knowing Your character’s point
of view becomes a good way to generate conflict
ఉదాహరణ : 3 ఇడియట్స్ లో కాన్ఫ్లిక్ట్
|
--3 ఇడియట్స్ లో రాంచో ( అమీర్ ఖాన్ ) కి ఒక
పాయింట్ ఒఫ్ వ్యూ వుంటుంది . అది ఏమిటంటే “ చదువు వుద్యోగం కోసం కాదు . అంతకుమించి
చదువు మనకు నేర్పాలి .నేర్చుకోవాలి . కొత్త ఆవిష్కరణల కోసం .” అని రాంచో మాట్లాడుతూ వుంటాడు .
అయితే
రాంచో కి పూర్తి వ్యతిరేఖమైన పాయింట్ ఒఫ్ వ్యూ ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి ది ...
--- ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి పాయింట్
ఒఫ్ వ్యూ ఏమిటంటే “బాగా చదవండి . బాగా మార్క్స్
తెచ్చుకోండి . ప్రెషర్ ఫీల్ అవ్వండి . క్యాంపస్ ఇంటర్వ్యూ లో జోబ్స్ కొట్టండి “
ఇలా ఆలోచిస్తుంటాడు ...
3 ఇడియట్స్ లో జోయ్ ఆత్మహత్య తర్వాత
రాంచో వేసిన ప్రశ్న కు ప్రొఫెసర్ వీరు
సహస్ర బుద్ధి కి మధ్య కాన్ఫ్లిక్ట్ మొదలు
అవుతుంది . ఆ కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ
వెళ్తుంది . అది చివరి లో ప్రొఫెసర్ వీరు సహస్ర బుద్ధి కి మనవడు పుట్టడం తో
తీరిపోతుంది .
0 comments:
Post a Comment