About Characters -1
Apr
23
Posted by kinosappi.blogspot.in
Complementary
Pairs
రెండు క్యారక్టర్ లు సినిమా మొత్తం ట్రావెల్
అవుతూ వుంటే , వాటిని చాలా డిఫెరెంట్ గా
ప్రెజెంట్ చేయాలి . ఆ రెండు క్యారక్టర్ లు పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించాలి .
ప్రవర్తన , వయస్సు ,మేకప్ , ఆలోచించే తీరు , బాడి లాంగ్వేజ్ ఇలా అన్నింటిలోనూ తేడా వుండాలి . అప్పుడే ఆ
రెండు క్యారక్టర్ లు మనకు గుర్తుంది పోతాయి .
ఉదాహరణ : కంపెనీ , సత్యా ,దలపతి , ఇరువర్
--- కంపెనీ సినిమా లో మాలిక్ ( అజయ్
దేవ్ గన్ ) కు చందు ( వివేక్ ఒబెరాయ్ ) కు చాలా తేడా వుంటుంది .
మాలిక్
–ఆలోచనా పరుడు
|
చందు –ఆవేశ పరుడు
|
మాలిక్
–కూల్ గా రియాక్ట్ అయితే
|
చందు-
సీరియస్ గా రియాక్ట్ అవుతాడు
|
మాలిక్
–సెన్సిటివ్ కాదు
|
చందు
–సెన్సిటివ్
|
ఇక్కడే క్యారక్టర్ లు చాలా డిఫరెంట్ గా
కనిపిస్తాయి . డిఫరెంట్ గా ప్రవర్తిస్తాయి ...
--- సత్యా లో బికూ మాత్రే
(మనోజ్ బాజ్పేయి) కి సత్యా (జె .డి . చక్రవర్తి ) కి చాలా డిఫెరెంట్ వుంటుంది.
బికూ
మాత్రే --అందరినీ నమ్ముతాడు ..
|
సత్యా
–ఎవరినీ నమ్మడు .
|
బికూ
మాత్రే –ఆలోచించడు .
|
సత్యా
–బాగా ఆలోచిస్తాడు
|
బికూ
మాత్రే –జోవియల్ గా వుంటాడు ..
|
సత్యా
-- సీరియస్ గా వుంటాడు .
|
ఇలా రెండు క్యారక్టర్ లు వుండే సినిమా లో
క్యారక్టర్ లను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలి . చాలా జాగర్తలు తీసుకోవాలి .
0 comments:
Post a Comment